Year Meaning in Telugu

  • సంవత్సరము

Phrases related to “year”

  • agricultural year 1. వ్యవసాయ సంవత్సరం    2. ఫసలీ సంవత్సరం
  • assessment year నిర్థారణ సంవత్సరం. ఇది ఏప్రిలుతో ఆరంభమైన 12 నెలల కాలావధి
  • commercial year వాణిజ్య సంవత్సరం
  • accounting year లెక్కల సంవత్సరం
  • school year 1. గత సంవత్సరంలో పాఠశాల జరిగిన రోజులు    2. గత సంవత్సరంలో బడి నడిచిన దినాలు