Year Meaning in Telugu

సంవత్సరము Phrases related to “year” agricultural year 1. వ్యవసాయ సంవత్సరం    2. ఫసలీ సంవత్సరం assessment year నిర్థారణ సంవత్సరం. ఇది ఏప్రిలుతో ఆరంభమైన 12 నెలల కాలావధి commercial year వాణిజ్య సంవత్సరం accounting year లెక్కల సంవత్సరం school year 1. గత సంవత్సరంలో పాఠశాల జరిగిన రోజులు    2. గత సంవత్సరంలో బడి నడిచిన దినాలు