- సంవత్సరము
Phrases related to “year”
- agricultural year 1. వ్యవసాయ సంవత్సరం 2. ఫసలీ సంవత్సరం
- assessment year నిర్థారణ సంవత్సరం. ఇది ఏప్రిలుతో ఆరంభమైన 12 నెలల కాలావధి
- commercial year వాణిజ్య సంవత్సరం
- accounting year లెక్కల సంవత్సరం
- school year 1. గత సంవత్సరంలో పాఠశాల జరిగిన రోజులు 2. గత సంవత్సరంలో బడి నడిచిన దినాలు