వృషణములసంచిలోనున్న రెండింటిలోనొక కోడిగుడ్డువంటి, ప్రత్యుత్పత్తికి సంబంధమైన వృషణము/ముష్కము Phrases related to “testis” mediastinum testis వృషణపు వెనుక ప్రాంతములో పాక్షిక విభాగము rete testis 1. శుక్రోత్పత్తి నాళికల అల్లిక 2. బీజోత్పత్తి నాళికల అల్లిక gubernaculum testis వృషణముల క్రిందనున్న అవశేషము tunica vaginalis testis 1. వృషణముల సీరస్ తొడుగు 2. మధ్యగా ద్రవము గల రెండుపొరలు undescended testis క్రిందికి దిగని వృషణము