Testis Meaning in Telugu

  • వృషణములసంచిలోనున్న రెండింటిలోనొక కోడిగుడ్డువంటి, ప్రత్యుత్పత్తికి సంబంధమైన వృషణము/ముష్కము

Phrases related to “testis”

  • mediastinum testis వృషణపు వెనుక ప్రాంతములో పాక్షిక విభాగము
  • rete testis 1. శుక్రోత్పత్తి నాళికల అల్లిక    2. బీజోత్పత్తి నాళికల అల్లిక
  • gubernaculum testis వృషణముల క్రిందనున్న అవశేషము
  • tunica vaginalis testis 1. వృషణముల సీరస్ తొడుగు    2. మధ్యగా ద్రవము గల రెండుపొరలు
  • undescended testis క్రిందికి దిగని వృషణము