Oedema Meaning in Telugu

అంగాలలో ఎక్కడయినా నీరు చేరే ఉబ్బు వ్యాధి నీరు పట్టడం Phrases related to “oedema” lymphy oedema శోషరస నాళములలో అడ్డంకి వలన ఆ ప్రాంతమున వాచుట pedal oedema 1. పాదముల మీద ఉబ్బు లేక నంజు    2. పాదములకు నీరు పట్టుట hepatic oedema కాలేయము గట్టిపడి పొట్ట, ఒళ్ళు వాచుట renal oedema మూత్ర పిండ జబ్బులలో ఒడలు ఉబ్బుట pulmonary oedema ఊపిరి తిత్తులలో అధిక ద్రవము చేరుట