Oedema Meaning in Telugu

  • అంగాలలో ఎక్కడయినా నీరు చేరే ఉబ్బు వ్యాధి
  • నీరు పట్టడం

Phrases related to “oedema”

  • lymphy oedema శోషరస నాళములలో అడ్డంకి వలన ఆ ప్రాంతమున వాచుట
  • pedal oedema 1. పాదముల మీద ఉబ్బు లేక నంజు    2. పాదములకు నీరు పట్టుట
  • hepatic oedema కాలేయము గట్టిపడి పొట్ట, ఒళ్ళు వాచుట
  • renal oedema మూత్ర పిండ జబ్బులలో ఒడలు ఉబ్బుట
  • pulmonary oedema ఊపిరి తిత్తులలో అధిక ద్రవము చేరుట