- అంగాలలో ఎక్కడయినా నీరు చేరే ఉబ్బు వ్యాధి
- నీరు పట్టడం
Phrases related to “oedema”
- lymphy oedema శోషరస నాళములలో అడ్డంకి వలన ఆ ప్రాంతమున వాచుట
- pedal oedema 1. పాదముల మీద ఉబ్బు లేక నంజు 2. పాదములకు నీరు పట్టుట
- hepatic oedema కాలేయము గట్టిపడి పొట్ట, ఒళ్ళు వాచుట
- renal oedema మూత్ర పిండ జబ్బులలో ఒడలు ఉబ్బుట
- pulmonary oedema ఊపిరి తిత్తులలో అధిక ద్రవము చేరుట