- కవాటము
- రంధ్రములో గాని కాలువలో గాని ఒకవైపుకి దారినిచ్చే పొర మడత
Phrases related to “valve”
- valve at an opening రంధ్రములోని కవాటము
- aortic valve బృహద్దమని మొదటి కవాటము
- artificial cardiac valve గుండెలో కృత్రమ కవాటము
- ball valve కప్పువంటి దానిలో ఇమిడే బంతి ద్వారా తెరవటానికి, మూయటానికి వీలైన కవాటము
- valve in a passage మార్గ మధ్యలో నున్న కవాటము