- చీము పట్టిన పుండు
- వ్రణము
Synonyms
- abscess
- sore
- canker
- boil
Phrases related to “ulcer”
- dendriform ulcer or dendritic ulcer పారదర్శకమైన కంటి నల్లగుడ్డుయొక్క ముందుభాగములో శాఖలు తీరిన పుండు
- corrosive ulcer నోటిని పుచ్చినట్లు చేయు అస్య వ్రణము
- traumatic ulcer ప్రమాదము వలన ఏర్పడిన పుండు
- chrome ulcer క్రోమియం కార్మికులకు, క్రోమియం విషపరిమాణము వలన కలిగిన పుండు
- decubital ulcer శ్రయన వ్రణము