Twins Meaning in Telugu

  • కవల పిల్లలు
  • విడిపోని స్నేహితులు

Phrases related to “twins”

  • siamese twins 1. కవల పిల్లలు    2. జంట శిశువులు
  • conjoined twins రెండు శరీరములు అతికివున్న కవలలు
  • dizigotic twins రెండు అండాలనుండి ఒకే సమయమున విడివిడిగా ఫలదీకరణము చెందిన కవలలు
  • identical twins 1. ఏకసంయుక్త బీజ కవలలు    2. సమరూప కవలలు-(ఒక ఫలదీకరణమైన అండము నుండి ఏర్పడిన ఒకేరకమైన ఒకేలింగ కవలలు)
  • dizygotic twins రెండు అండాల కవలలు