- వైపు
- కు
Phrases related to “to”
- bill to be referred to a committee కమిటీ సమాలోచనకు పంపవలసిన బిల్లు
- disability to sue దావా వేయుటకు చట్టప్రకారం అయోగ్యత
- court subordinate to that court ఒక కోర్టుకు క్రింది కోర్టు
- take to heart 1. మనసులో కష్టపడు 2. మనసులో నొచ్చుకుని చింతించు
- court subordinate to the high court హైకోర్టునకు లోబడివున్న కోర్టు