Time Meaning in Telugu

  • కాలము
  • గంట

Synonyms

  • while
  • period
  • hour
  • temporal
  • date

Phrases related to “time”

  • bleeding time సూదితో చర్మముపై గుచ్చిన తర్వాత రక్తము సహజముగా (దానంతట అదే) ఆగిపోవు వ్యవధి. 1 నుండి 4 నిమిషములు
  • before time 1. గతకాలమునకు సంబంధించి    2. ఇదివరకటి
  • at the same time అదే సమయంలో
  • time-keeper 1. గడియారము సమయాన్ని గుర్తించి నమోదు చేయువాడు    2. సంగీత కచేరీలో తాళము వేయువాడు
  • all time high ఎన్నడు లేనంత ఎత్తున