Skip to content
- Ape: తోకలేని కోతి
- Ass: గాడిద
- Bandicoot: పందికొక్కు
- Bear: ఎలుగుబంటి
- Bitch: ఆడ కుక్క
- Boar: మగ పంది
- Buck: జింక
- Buffalo: గేదె, దున్న
- Bull: ఎద్దు
- Calf: దూడ
- Camel: ఒంటె
- Cat: పిల్లి
- Chameleon: ఊసరవెల్లి
- Cheetah: చిరుత పులి
- Colt: చిన్న మగ గుర్రం
- Cow: ఆవు
- Crab: పీత, ఎండ్రకాయ
- Deer: జింక
- Dog: కుక్క
- Donkey: గాడిద
- Elephant: ఏనుగు
- Ewe: ఆడ గొర్రె
- Fawn: జింక
- Filly: ఆడ గుర్రపు పిల్ల
- Foal: మగ గుర్రపు పిల్ల
- Fox: నక్క
- Giraffe: జిరాఫీ
- Hare: కుందేలు
- Heifer: ఆవుదూడ
- Hog: అడవిపంది
- Horse: గుఱ్ఱము
- Hound: వేటకుక్క
- Hyena: దుమ్ములగొండి
- Jackal: గుంట నక్క
- Kid: మేక పిల్ల
- Kitten: పిల్లిపిల్ల
- Leopard: చిరుత
- Lamb: గొర్రెపిల్ల
- Lion: సింహము
- Lioness: ఆడసింహము
- Mare: ఆడ గుఱ్ఱము
- Mongoose: ముంగిస
- Monkey: కోతి
- Mouse: ఎలుక, సుంచెలుక
- Mule: కంచర గాడిద
- Musk: కస్తూరి మృగము
- Ox: ఎద్దు
- Panther: చిరుత పులి
- Pig: పంది
- Pony: చిన్న గుఱ్ఱము
- Porcupine: ముండ్లపంది
- Puppy: కుక్క పిల్ల
- Rabbit: సీమ కుందేలు
- Ram: పొట్టేలు
- Rat: ఎలుక
- Rhinoceros: ఖడ్గ మృగము
- Sheep: గొర్రె, గొర్రెలు
- Sow: ఆడ పంది
- Squirrel: ఉడుత
- Stag: దుప్పి
- Stallin: మగగుర్రము
- Swine: పంది
- Tiger: పులి
- Tortoise: మెట్ట తాబేలు
- Turtle: తాబేలు
- Wolf: తోడేలు
- Yak: జడలబర్రె
- Zebra: చారలగుఱ్ఱము
Animals – English to Telugu Meaning