సిరయొక్క Phrases related to “venous” venous gangrene సిరలలో రక్తము నిలువ వున్నందువలన కణములు క్రుళ్ళిపోవుట venous system సిర వ్యవస్థ venous pressure సిరల ఒత్తిడి intra venous injection సిరిలోనికి ఎక్కించే సూదిమందు venous murmur సిరలలోని లోపము వలన వెలువడు శబ్దము