Obesity Meaning in Telugu

అతి స్థూలత స్థూలకాయత Synonyms fatness adiposity obeseness stoutness corpulence Phrases related to “obesity” morbid obesity సహజ బరువు కన్నా రెండు, మూడు, నాలుగు కన్నా ఎక్కువ రెట్ల బరువెక్కుట hypothyroid obesity థైరాయిడ్ గ్రంధి తక్కువగా పని చేయుట వలన కలుగు స్థూలకాయత hyperinsulinar obesity ఇన్సులిన్ అధిక స్రావము వలన కలుగు స్థూలకాయత exogeous obesity అతిగా తిన్నందువలన శరీరము బరువెక్కి కలుగు స్థూలకాయత