లేక Phrases related to “non” actio non datur non damnificato హాని జరుగని వ్యక్తికి దావా వేసే హక్కు లేదు charta de non ente non valet అస్తిత్వంలోలేని వస్తువు గురించి వ్రాసుకొన్న దస్తావేజు చెల్లదు non-natural 1. విశేషమైన 2. విపరీతమైన beneficium invito non datur అక్కర్లేదనుకొన్న వ్యక్తికి ప్రయోజనాన్ని బలవంతంగా అంటగట్టలేము aequitas naturam rei non mutat సమధర్మం వస్తుస్వభావాన్ని మార్చివేయ