కొలత పరికరము Synonyms metre gage counter gauge measure Phrases related to “meter” anthraco meter ఊపిరి తిత్తులలో ఏర్పడిన బొగ్గు వాయువును కొలచు కొలమాని urino meter మూత్ర విశిష్ట గురుత్వమును, చిక్కదనమును నమోదు చేయు పరికరము thermo-meter 1. ఉష్ణోగ్రత కొలుచు సాధనం 2. ఉష్ణమాపని myome meter కండర బిగువును పరిశోధించు కొల మాపకము anthropo meter మనిషి యొక్క నిలువు బరువు నమోదు చేయు మాపకము