ప్రతిరక్షక వ్యధినిరోధక అసంక్రామ Phrases related to “immune” immune response తనలోనికి ప్రవేశించిన బాహ్య పదార్థములకు విరుగుడుగా శరీరము ప్రతిరక్షకాలను తయారు చేసుకొనుట immune system వ్యాధినిరోధక వ్యవస్థ—శరీరములోనికి ప్రవేశించిన బాహ్య పదార్థములను గుర్తించిన వాటితో పోరాడే కణజాలములు auto immune స్వయం ప్రతి రక్షకము auto-immune 1. రోగనిరోధక 2. స్వయంరక్షణ immune body 1. ప్రతిరక్షకము 2. శరీర రక్షక పదార్థము