సగము అర అర్థ జండా కొయ్య మధ్య భాగము Synonyms middle moiety Phrases related to “half” half-life 1. అర్థాయువు 2. శరీరములోనకి వచ్చిన పదార్థములో సగము విలియోగింపబడి మిగతాసగము మిగులుట – దీనికి పట్టే కాలము half life అనుధార్మిక పదార్ధము రేడియో ధార్మిక శక్తి అయనీకరణము చెందు కాలము half-hearted 1. అర్థ మనసుతో 2. ఉత్సాహం లేని half bath నడుము క్రిద భాగమున స్నానం చేయించుట