Drag Meaning in Telugu

నేలమీద బరువుగా లాగు చేపలు పట్టుటలో వల వేసి లాగు Synonyms trail tug pull lug tow Phrases related to “drag” drag in అనవసరమైన విషయాలను చర్చలోకి తెచ్చుట drag-to gait ఈడ్చుకుంటూ అడుగులు వేయు అపసవ్య నడక drag on 1. పనిని నెమ్మదిగా చేయు    2. జాగు చేయుట    3. ఆలస్యం చేయుట drag ones feet కావాలని పని ఆలస్యం చేయుట