వెలుతురు లేని చీకటి Synonyms night murk obscure black murky Phrases related to “dark” dark room ఫొటో ఫిల్ములను రసాయనాలతో కడగటానికి వీలయ్యే చీకటి గది dark glasses 1. సూర్యకిరణాలు ఎక్కువగా సోకకుండా వాడే కళ్లజోడు 2. చలవ కళ్లజోడు dark horse అకస్మాత్తుగా ప్రాధాన్యంలోకి వచ్చిన అనామకుడైన వ్యక్తి dark ages ఎక్కువగా తెలియని చరిత్ర కాలము dark matter 1. ఖగోళ శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని అంతరిక్ష భాగము…