గుండెకు రక్తాన్ని అందించే ధమనిపై వలయం వలె ఏర్పడు రక్తం గడ్డ కట్టు Phrases related to “coronary” coronary infarction హృదయ ధమనిలో రక్త ప్రవాహ అడ్డంకము coronary thrombosis 1. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తనాళంలో ప్రవాహానికి అడ్డు తగలడం 2. రక్తం గడ్డకట్టడం ద్వారా ఏర్పడే వ్యాధి coronary vein గుండె గోడల సిర coronary circulation హృదయ రక్త ప్రసరణ వ్యవస్థ coronary occlusion పరిహృదయ నాళములో అడ్డు