Clinical Meaning in Telugu

రోగిని పరీక్షచేయు ప్రక్రియ Phrases related to “clinical” clinical diagnosis శరీరాంతర పరిశోధనల ద్వారా రోగ నిర్ధారణ చేయుట clinical pathology రక్తముల పరిశోధక విభాగము clinical thermometer 1. శరీర ఉష్ణమాని    2. ఉష్ణోగ్రత నమోదుచేయు / తెలుపు పరికరము clinical laboratory రక్త, మూత్ర, మల ఇత్యాది వాటిపరీక్షల ద్వారా రోగనిర్థారణ గావించు పరిశోధనాలయము clinical trial ఔషధ పరిశోధన