శిశువు బిడ్డ పసికందు అమాయకురాలు Synonyms infant infantile kid children’s babe Phrases related to “baby” baby grand అతిచిన్న పరిమాణంలో ఉన్న పియానో వాయిద్యము baby bloom శిశు జననాలలో తాత్కాలిక అమిత వృద్ధిరేటు battered baby syndrome పాషాన హృదయులైన తల్లి దండ్రుల కారణంగా బిడ్డలకు సంక్రమించిన వ్యాధి baby walker పిల్లలకు నడక నేర్పించటానికి ఉపయోగించే చక్రాల పరికరము baby buggy మడత పెట్టటానికి వీలైన పిల్లల కుర్చీ