ప్రత్యామ్నాయం/మార్గాంతరం గత్యంతరం గత్యంతరము వేరేగతి Synonyms option alternate alternating selection choice Phrases related to “alternative” alternative medicine సాంప్రదాయికమైన మందులతో గాక, ఇతర విధానాలలో చేయు చికిత్స alternative birth వైద్యుల ప్రమేయం లేకుండా ఇంటిలోనే జరిగే ప్రసవము alternative comedy సంప్రదాయిక హాస్యానికన్న భిన్నమైన హాస్య పద్ధతి alternative and cumulative remedy ప్రత్యమ్నాయ మరియు సంచిత ప్రత్యు పాయం covenant alternative or disjunctive ప్రత్యామ్నాయ ఒడంబడిక