జాబితా పట్టిక Synonyms schedule catalog table index register Phrases related to “list” black-list 1. సంఘ విద్రోహక వ్యక్తుల జాబితా 2. డబ్బు చెల్లించవలసి ఉండికూడా చెల్లించనివారి జాబితా cause list న్యాయస్థానంలో గల వ్యాజ్యాల పట్టిక waiting list ఏర్పడుబోవు ఖాళీ స్థలంలో నియమింపబడవలసిన వారి పేర్ల పట్టీ concurrent list ఉభయ సామాన్య పట్టిక/సూచిక case-list విచారణ కొరకు సిద్ధం చేయబడిన వ్యాజ్యాల పట్టిక