Internal Meaning in Telugu

అంతర్గతమైన సంస్థ సభ్యులకు సంభందించిన Synonyms interior inland inward inner domestic Phrases related to “internal” internal podalic version ప్రసవ సమయమున గర్భసంచి లోనికి చేయి దూర్చి శిశువు కాళ్ళను జనన కుల్య వైపుకి జరుపుట internal ear లోపలి చెవి internal piles మలాశయము గోడలో కలిగిన ఆర్శములు internal intercoastal muscle ప్రక్కటెముకల లోపల నుండు కండరము internal opturator muscle గొంతుని త్రిప్పు క్రింది కండరము