సూదిమందు-సూది ద్వారా శరీరములోనికి ద్రవమును ఎక్కించుట Synonyms jab shot Phrases related to “injection” im or i.m. injection కండరము లోనికి ఇంజెక్షన్ ఇచ్చుట intra articular injection కీలులోనికి ఎక్కించే సూదిమందు intra muscular injection కండరములోనికి ఎక్కించే సూదిమందు intravenous injection సిరద్వారా సూదిమందు ఎక్కించుట hypodermic injection చర్మము క్రిందనుండి శరీరములోనికి ఎక్కించే సూదిమందు