మాంసమును కుళ్ళు చేసే పుండు కండను తినిపొయ్యే పుండు Phrases related to “gangrene” moist gangrene సూక్ష్మజీవుల సంపర్కము వలన కణములు క్రుళ్ళిపోవుట traumatic gangrene ప్రమాదముల వలన సంభవించిన గాయముల కణములు క్రుళ్ళిపోవుట diabetiv gangrene మధుమేహ వ్యాధి వల్ల, పాదముల వ్రేళ్ళలో అంకురించి పైకి పుండు పడుతూ ఆయా భాగముల కణము క్రుళ్ళిపోవుట emphysematous gangrene గాలితో ఉబ్బినందువలన ఆ భాగము యొక్క కణములు క్రుళ్ళిపోవుట humid gangrene గాలిలోని తేమవలన కణములు…