పని ఉద్యోగం Synonyms work occupation job application service Phrases related to “employment” district employment officer జిల్లా ఉపాధి కల్పనాధికారి employment office ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అందించే కార్యాలయం employment agency 1. ఉద్యోగాలిచ్చే వారికి ఉద్యోగులను కల్పించే సంస్థ 2. ఉద్యోగార్థులకు ఉద్యోగాలను ఇచ్చే వ్యాపార సంస్థ employment agencies 1. ఉద్యోగాలిచ్చే వారికి ఉద్యోగులను కల్పించే సంస్థలు 2. ఉద్యోగార్థులకు ఉద్యోగాలను ఇచ్చే వ్యాపార సంస్థలు…