సంగ్రహించు పరిగ్రహించు సంక్షేపించు సంక్షేపము సంగ్రహము Synonyms digest synopsis notional discrete resume Phrases related to “abstract” abstract in chief ముఖ్య సంక్షిప్తి abstract expressionism భౌతిక రూపాలకు బదులుగా భావాలను మాత్రమే ప్రదర్శించగల చిత్రకళా రూపము abstract art 1. గుర్తించదగిన రూపము 2. ఆకారము లేకుండా రంగులతో భావవ్యక్తీకరణ చేయు చిత్ర రచనా పద్ధతి 3. అమూర్త చిత్రకళ abstract thinking నిశితాలోచన abstract of indictment…