రోగిని పరీక్షచేయు ప్రక్రియ Phrases related to “clinical” clinical diagnosis శరీరాంతర పరిశోధనల ద్వారా రోగ నిర్ధారణ చేయుట clinical pathology రక్తముల పరిశోధక విభాగము clinical thermometer 1. శరీర ఉష్ణమాని 2. ఉష్ణోగ్రత నమోదుచేయు / తెలుపు పరికరము clinical laboratory రక్త, మూత్ర, మల ఇత్యాది వాటిపరీక్షల ద్వారా రోగనిర్థారణ గావించు పరిశోధనాలయము clinical trial ఔషధ పరిశోధన