Ape: తోకలేని కోతి Ass: గాడిద Bandicoot: పందికొక్కు Bear: ఎలుగుబంటి Bitch: ఆడ కుక్క Boar: మగ పంది Buck: జింక Buffalo: గేదె, దున్న Bull: ఎద్దు Calf: దూడ Camel: ఒంటె Cat: పిల్లి Chameleon: ఊసరవెల్లి Cheetah: చిరుత పులి Colt: చిన్న మగ గుర్రం Cow: ఆవు Crab: పీత, ఎండ్రకాయ Deer: జింక Dog: కుక్క Donkey: గాడిద Elephant: ఏనుగు Ewe: ఆడ గొర్రె Fawn: జింక…