Absolute Meaning in Telugu

సంపూర్ణ సంపూర్ణమైన నిరంకుశమైన స్వతంత్రమైన Synonyms positive perfect utter complete total Phrases related to “absolute” absolute estate సంపూర్ణ హక్కు భుక్తములు కలిగిన భూస్వామ్యం absolute conveyance సమగ్ర బదలాయింపు absolute deed షరతులేమీ ఉదహరించని దస్తావేజు absolute zero 1. కేవలం శూన్యము    2. కెల్విన్ స్కేలులో శూన్యము absolute pitch స్వర ప్రకంపనాల రేటు ప్రకారం నిర్ణయించబడిన స్ధిరమైన శ్రుతి