- మెదడు లోనికి రక్త సరఫరా లోపము వలన మూర్ఛపోవుట లేక సొమ్మసిల్లుట
Synonyms
- faint
- swoon
- syncopation
Phrases related to “syncope”
- tussive(caugh)syncope ఉపద్రవమైన దగ్గుతెర వచ్చి సొమ్మసిల్లుట
- cardiac syncope హృద్రోగము వలన సొమ్మసిల్లుట
- vasovagal syncope రక్తపోటు విపరీతముగా పడిపోయి సొమ్మసిల్లిపోవుట
- vaso depressor syncope రక్తపోటు బాగా తగ్గిపోయి సొమ్మసిల్లుట