- శస్త్ర వైద్యము
- శస్త్ర చికిత్స
Phrases related to “surgery”
- orthopaedic surgery కీళ్ళ ఎముకల శస్త్ర చికిత్స
- resectional surgery 1. శరీర భాగమును తీసివేయు శస్త్ర చికిత్స 2. అవయవమును తొలగించు శస్త్ర చికిత్స
- bypass surgery ఉపమార్గ సంకలిత శస్త్ర చికిత్స
- shunt surgery ఉపమార్గ శస్త్ర చికిత్స
- stereo taxic surgery చిరు అంగముల సూక్ష్మ శస్త్ర చికిత్స