Super Meaning in Telugu

  • ఉత్తమమైన
  • హెచ్చు ప్రమాణాలు గల

Phrases related to “super”

  • super’cilious 1. అసహ్యత    2. నిర్లక్ష్యము కలిగిన
  • super infection సూక్ష్మజీవుల దాడికి మందులిస్తున్నప్పుడు, ఆ మందులకు లొంగని వేరే సూక్ష్మ జీవుల దాడి
  • super occipital మెడవెనుక పైభాగము
  • super’fluous 1. అవసరము లేని    2. అమితమైన
  • super’cede 1. పదవిని మార్చు    2. హక్కును ప్రక్కకు పెట్టు