- ఉత్తమమైన
- హెచ్చు ప్రమాణాలు గల
Phrases related to “super”
- super’cilious 1. అసహ్యత 2. నిర్లక్ష్యము కలిగిన
- super infection సూక్ష్మజీవుల దాడికి మందులిస్తున్నప్పుడు, ఆ మందులకు లొంగని వేరే సూక్ష్మ జీవుల దాడి
- super occipital మెడవెనుక పైభాగము
- super’fluous 1. అవసరము లేని 2. అమితమైన
- super’cede 1. పదవిని మార్చు 2. హక్కును ప్రక్కకు పెట్టు