- వెన్నెముకకు సంబంధించిన
Synonyms
- dorsal
- vertebral
Phrases related to “spinal”
- spinal anaesthesia కటి కశేరుకాల మధ్యనుంచి కశేరు కుల్యలోనికి మత్తుమందు ఎక్కించి దిగువ భాగాన్ని మొద్దుపరచుట
- spinal accessory nerve 1. 11వ కపాల నాడి లేక నరము 2. సహాయక నాడి
- intra spinal anaesthesia కశేరు కుల్య లోనికి మత్తు సూదిమందు ఎక్కించి ఆ భాగమును మొద్దుబారునట్లు చేయుట
- posterial funiculus of spinal cord వెన్నుపాములో వెనుకవైపున నున్న నాడుల కట్ట
- spinal puncture మస్తిష్క మేరు ద్రవమును బయటికి తీయుట