Serum Meaning in Telugu

  • రక్తము గడ్డకట్టిన తర్వాత స్రవించు ద్రవము
  • పసుపు పచ్చని ద్రవము

Phrases related to “serum”

  • globulin of serum or serum globulin రక్తములోని రసికలోనున్న ప్రోటీను
  • serum sickness రసి ఇంజెక్షన్ ఇచ్చిన తదుపరి కలుగు దద్దుర్లు, జ్వరం, కీళ్ళ నొప్పులు వంటి ప్రతికూల ప్రభావాలు
  • antitoxic serum విష నిరోధక రసి