- రక్తము గడ్డకట్టిన తర్వాత స్రవించు ద్రవము
- పసుపు పచ్చని ద్రవము
Phrases related to “serum”
- globulin of serum or serum globulin రక్తములోని రసికలోనున్న ప్రోటీను
- serum sickness రసి ఇంజెక్షన్ ఇచ్చిన తదుపరి కలుగు దద్దుర్లు, జ్వరం, కీళ్ళ నొప్పులు వంటి ప్రతికూల ప్రభావాలు
- antitoxic serum విష నిరోధక రసి