- బంధన కణజాలమునుండి ఉద్భవించే అపాయకరమైన గ్రంథి
Phrases related to “sarcoma”
- synovial sarcoma కీళ్ళ సందులలోను, స్నాయువు తొడుగులోను ఏర్పడిన గ్రంథి
- spindle cell sarcoma కుదురు వలెనున్న కండరపు గ్రంథి
- soft tissue sarcoma 1. కండరములు 2. తంతుయుత కణజాలములు
- osteogenic sarcoma ఎముక యొక్క అపాయకరమైన గ్రంథి