- గర్భము
- చూలు
- అండము మరియు పురుషబీజకణము యొక్క కలయిక తర్వాత శరీరంలో పరిణామములు
Phrases related to “pregnancy”
- uterine pregnancy సహజ గర్భము
- vomiting of pregnancy 1. వేవిళ్ళు 2. గర్భధారణకు సూచనగా అగు వాంతి
- toxaemia of pregnancy గర్భిణీ స్త్రీలలో జీవక్రియ అవకతవకలు
- ectopic pregnancy 1. గర్భసంచికి వెలుపల పిండధారణ 2. గర్భసంచికి బయట పిండం ఏర్పడుట
- extra uterine pregnancy గర్భసంచికి బయట గర్భధారణ జరుగుట