- సొంతగాడు
- యజమానుడు
Synonyms
- landlord
- proprietor
- proprietary
- lord
- possessor
Phrases related to “owner”
- co-owner సహ-యజమాని
- beneficial owner ధర్మకర్తవలె కాకుండా తన వస్తువులు లేదా భూమిని స్వంత ప్రయోజనం కోసం స్వేచ్ఛగా వినియోగించు యజమాని
- dominant owner అనుభోగ హక్కుదారు
- abutting owner 1. ఆనుకొనివున్న భూమి యజమాని లేదా సొంతదారు 2. సరిహద్దు భూమి యజమాని