List Meaning in Telugu

  • జాబితా
  • పట్టిక

Synonyms

  • schedule
  • catalog
  • table
  • index
  • register

Phrases related to “list”

  • black-list 1. సంఘ విద్రోహక వ్యక్తుల జాబితా    2. డబ్బు చెల్లించవలసి ఉండికూడా చెల్లించనివారి జాబితా
  • cause list న్యాయస్థానంలో గల వ్యాజ్యాల పట్టిక
  • waiting list ఏర్పడుబోవు ఖాళీ స్థలంలో నియమింపబడవలసిన వారి పేర్ల పట్టీ
  • concurrent list ఉభయ సామాన్య పట్టిక/సూచిక
  • case-list విచారణ కొరకు సిద్ధం చేయబడిన వ్యాజ్యాల పట్టిక