Iron Meaning in Telugu

  • ఇనుముతో చేసిన వస్తువు
  • కఠినమైన

Synonyms

  • press
  • ferrous
  • hard

Phrases related to “iron”

  • iron hand 1. దృఢత్వము    2. నిర్దాక్షిణ్యత
  • iron deficiency ఎర్ర రక్తకణముల రక్త రంజక ద్రవ్యములో ఇనుము లోపము
  • iron deficiency anemia ఎర్ర రక్తకణముల రక్త రంజక ద్రవ్యములో ఇనుప లోపము వలన కలిగిన పాండు రోగము
  • iron man ఉక్కు మనిషి
  • iron curtain సమాచార అవరోధము