- సంస్థను స్థాపించు
- ప్రారంబించు
Synonyms
- found
- constitute
- initiate
- institution
- establishment
Phrases related to “institute”
- central road research institute కేంద్ర రహదారుల పరిశోధన సంస్థ
- central leather research institute కేంద్ర తోళ్ల పరిశోధన సంస్థ
- central institute for education కేంద్ర విద్యసంస్థ
- central tobacco research institute కేంద్ర పొగాకు పరిశోధక సంస్థ
- central drug research institute కేంద్ర ఔషధ పరిశోధన సంస్థ