- సూదిమందు-సూది ద్వారా శరీరములోనికి ద్రవమును ఎక్కించుట
Synonyms
- jab
- shot
Phrases related to “injection”
- im or i.m. injection కండరము లోనికి ఇంజెక్షన్ ఇచ్చుట
- intra articular injection కీలులోనికి ఎక్కించే సూదిమందు
- intra muscular injection కండరములోనికి ఎక్కించే సూదిమందు
- intravenous injection సిరద్వారా సూదిమందు ఎక్కించుట
- hypodermic injection చర్మము క్రిందనుండి శరీరములోనికి ఎక్కించే సూదిమందు