- ప్రతిరక్షక
- వ్యధినిరోధక
- అసంక్రామ
Phrases related to “immune”
- immune response తనలోనికి ప్రవేశించిన బాహ్య పదార్థములకు విరుగుడుగా శరీరము ప్రతిరక్షకాలను తయారు చేసుకొనుట
- immune system వ్యాధినిరోధక వ్యవస్థ—శరీరములోనికి ప్రవేశించిన బాహ్య పదార్థములను గుర్తించిన వాటితో పోరాడే కణజాలములు
- auto immune స్వయం ప్రతి రక్షకము
- auto-immune 1. రోగనిరోధక 2. స్వయంరక్షణ
- immune body 1. ప్రతిరక్షకము 2. శరీర రక్షక పదార్థము